Showing posts with label shivaratri. Show all posts
Showing posts with label shivaratri. Show all posts

mahashivratri 2010,mahashivratri,sivaratri,maha shivaratri 2010,shambho shankara,hara hara mahadeva,om namah shivaayah,sivaratri 2010

11 February 2010

బ్లాగర్ లకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
భక్త వశంకరుడు ,భోలా శంకరుడు ,ఓం నమః శివాయ

శివుడు మహా శివరాత్రి పర్వదినాన మన దేశంలోని అన్ని శైవ క్షేత్రాలలో విచ్చేసి తనకు మొరలిడిన భక్తులనుఆశిర్వదిస్తాదని ప్రతీతి. భక్తులు దినం పంచాక్షరి మంత్రోచరనతో శివరాత్రి జాగరణ చేస్తారు.
ఓం త్ర్యంభాకం యజామహే
సుగంధిం పుష్టివర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్
మ్రిత్యోర్ ముక్షియ మామ్రితాట్ ||


*********************************

ఓం నమస్తేస్తు భగవాన్
విస్వేసరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురాంతకాయ
త్రికాగ్ని - కలయ
కలగని - రుద్రాయ నిల - కంతయ మ్రిత్యున్జయ
సర్వేశ్వరాయ సదదివాయ
శ్రీమాన్ మహాదేవాయ నమః

**********************************

నాగేంద్ర హారాయ త్రిలూచానాయ భాస్మాన్గాదారాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ

*******************************



 
 
HTML Hit Counter