mahashivratri 2010,mahashivratri,sivaratri,maha shivaratri 2010,shambho shankara,hara hara mahadeva,om namah shivaayah,sivaratri 2010

11 February 2010

బ్లాగర్ లకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
భక్త వశంకరుడు ,భోలా శంకరుడు ,ఓం నమః శివాయ

శివుడు ఈ మహా శివరాత్రి పర్వదినాన మన దేశంలోని అన్ని శైవ క్షేత్రాలలో విచ్చేసి తనకు మొరలిడిన భక్తులనుఆశిర్వదిస్తాదని ప్రతీతి. భక్తులు ఆ దినం పంచాక్షరి మంత్రోచరనతో శివరాత్రి జాగరణ చేస్తారు.
ఓం త్ర్యంభాకం యజామహే
సుగంధిం పుష్టివర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్
మ్రిత్యోర్ ముక్షియ మామ్రితాట్ ||


*********************************

ఓం నమస్తేస్తు భగవాన్
విస్వేసరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురాంతకాయ
త్రికాగ్ని - కలయ
కలగని - రుద్రాయ నిల - కంతయ మ్రిత్యున్జయ
సర్వేశ్వరాయ సదదివాయ
శ్రీమాన్ మహాదేవాయ నమః

**********************************

నాగేంద్ర హారాయ త్రిలూచానాయ భాస్మాన్గాదారాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ

*******************************



0 comments:

 
 
HTML Hit Counter